మడకశిరలో ఉప్పొంగుతున్న వాగులు - rain news in madakasira
అనంతపురం జిల్లా మడకశిరలోని గంగులవాయిపాలెంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి గ్రామం వద్ద వాగు.. ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా... మడకశిరకు రాకపోకలు నిలిచిపోయాయి. కొంతమంది వాగు దాటేందుకు శ్రమించారు.
heavy-rain-in-madakasira-in-ananthapuram
.