ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీడిపల్లిలో వడగళ్ల వాన - rain news jeddipally village

అనంతపురం జిల్లా జీడిపల్లి గ్రామంలో భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది.

heavy rain in belguppa mandal
జీడిపల్లిలో భారీ వడగళ్ల వాన

By

Published : May 19, 2020, 1:10 PM IST

అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలంలోని జీడిపల్లి గ్రామంలో సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వడగళ్లు పడ్డాయని రైతులు, గ్రామస్తులు తెలిపారు.

గాలి వానకు అరటిచెట్లు నేలకొరిగాయి. రైతులకు నష్టం వాటిల్లింది. గంట పాటు ఉరుములు, మెరుపులతో వర్షం పడిన కారణంగా.. ఇన్ని రోజులు ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.

ABOUT THE AUTHOR

...view details