అనంతపురంలో భారీ వర్షం కురిసింది. రెండు గంటలపాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి నగరంలోని పలు లోతట్ట ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా ఎండతీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. కార్యాలయాల నుంచి బయల్దేరాల్సిన ఉద్యోగులు, షాపింగ్ కోసం వచ్చిన మహిళలు, వాహనదారులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు.
అనంతలో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - ananthapuram
అనంతలో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అనంతలో భారీ వర్షం