అనంతపురం జిల్లా మడకశిర మండలంలో 110 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువు నిండి ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. ఇంటిలో ధాన్యం బస్తాలు, మిరప బస్తాలు నిత్యావసర సరకులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చిన్నపిల్లలు, వృద్ధులు మూగజీవుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వ అధికారులు వెంటానే స్పందించి సమస్య పరిష్కారించాలని గ్రామస్థులు కోరారు.
అనంతపురంలో భారీ వర్షం..ఇళ్లల్లోకి చేరిన ప్రవాహం - భారీ వర్షానికి చెరువులన్ని నిండి పొంగిపొర్లుతున్నాయి.
అనంతపురం జిల్లా మడకశిర మండలంలో భారీ వర్షానికి చెరువులన్ని నిండి పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లలో నీరు చేరి... సరకులన్ని ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
అనంతపురంలో భారీ వర్షం..ఇళ్లల్లోకి చేరిన..ప్రవాహం