అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. బుధగవి చెరువు పొంగి పొర్లుతోంది. వజ్రకరూర్, విడపనకల్ మండలాల్లో వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీరుతో నిండాయి.
ఉరవకొండలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఉరవకొండ నియోజకవర్గంలో శనివారం భారీ వర్షం కురిసింది. పట్టణంలో రోడ్లన్నీ మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఉరవకొండలో శనివారం భారీ వర్షం