అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కురిసిన వానకి రైతుల మోములో ఆనందం వెల్లి విరిసింది. పంటకు సరిపడా వాన కురవడంతో వేరుశనగ విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమయ్యారు.
అనంతపురం జిల్లాలో భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం - అనంతపురం జిల్లాలో వర్షం వార్తలు
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంటలు వేసేందుకు సరిపడా వాన కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షం... రోడ్లన్నీ జలమయం