అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వేస్టేషన్‌కు 154 కి.మీ దూరంలో హంద్రీ కాలువకు గండి పడింది. దీంతో నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. కాలువ గట్లపైనా ఏపుగా పెరిగిన ముళ్ల కంప చెట్లు తొలగించకపోవటం వల్లనే గండి పడిదంటున్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకోకపోతే గండి మరింత ఎక్కువై.. పంట పొలాల్లోకి నీళ్లు చేరుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
హంద్రీ కాలువకు గండి... వృథాగా పోతున్న నీరు - guntakal
గుంతకల్లులోని వెస్ట్ రైల్వేస్టేషన్‌కు దూరంగా హంద్రీకాలువకు గండి పడింది. అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవటం లేదని రైతులంటున్నారు.
హంద్రీ కాలువకు గండి... వృథాగా అవుతున్న నీరు