అనంతపురం జిల్లా ధర్మవరం సంజీవనగర్ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. వాహనంపై ఉన్న చేనేత కార్మికుడు గోపాల్ (44) తలకి గాయమై.. అక్కడికక్కడే మృతి చెందాడు. శివనగర్ వద్ద నుంచి పట్టణంలోకి వస్తుండగా ఘటన జరిగింది. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికుడు మృతి - dharmavaram latest news
అనంతపురం జిల్లా ధర్మవరం సంజీవనగర్ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ చేనేత కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదంలో మరణించిన వ్యక్తి