అనంతపురంలో పలుచోట్ల వడగండ్ల వర్షం - narpala mandal
అనంతపురంలో మంగళవారం రాత్రి పలుచోట్ల 10 నిమిషాల పాటు వడగండ్ల వర్షం కురిసింది.
అనంతపురంలో పలుచోట్ల వడగండ్ల వర్షం
అనంతపురం జిల్లాలో మంగళవారం రాత్రి పలుచోట్ల వడగండ్ల వర్షం జోరుగా కురిసింది. శింగనమల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురు గాలులు , ఉరుములు మెరుపులతో కూడిన వాన కురివటంతో విద్యుత్‌కి అంతరాయం కలిగింది. నార్పల మండల కేంద్రంలో 10 నిమిషాల పాటు వడగండ్ల వర్షం కురిసింది.