తెలుగు భాషపై జీవీఎల్
'తెలుగుభాష రక్షణకు భారీ ఉద్యమం రావాలి' - gvl on telugu language
తెలుగుభాషా పరిరక్షణకు భారీ ప్రజా ఉద్యమం రావాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. దిల్లీలో తెలుగుమిలన్ ఆధ్వర్యంలో జరిగిన మాతృభాషా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాతృభాషలో విద్యాభ్యాసం జరిగితేనే విద్యార్థులకు ఆలోచన శక్తి మరింత పెరుగుతుందని.... ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో అనేక సార్లు చెప్పారని గుర్తుచేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ మాతృభాషలోనే విద్యాభ్యాసం జరిగేలా విధానాన్ని తీసుకురావాలని కోరారు

తెలుగు భాషపై జీవీఎల్