ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమరావతిపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే...' - ananthapur

రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని భాజపా ఎంపీ జీవీఎల్​ నరసంహారావు అన్నారు. రాయలసీమ జిల్లాల్లోనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.

అమరావతి పై భాజపా ఎంపీ జీవీఎల్​ నరసంహారావు

By

Published : Sep 19, 2019, 12:57 PM IST

రాజధాని మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలని... దీనిలో కేంద్ర సర్కారు ప్రమేయం లేదని భాజాపా ఎంపీ జీవీఎల్​ నరసింహారావు అన్నారు. అభివృద్ధినంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా...వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించాలని సూచించారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన జీవీఎల్... రాయలసీమ జిల్లాల్లోనే హైకోర్టును ఏర్పాటు చేయాలని భాజపా గతంలోనే డిమాండ్ చేసిందన్నారు. కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిగితే వాస్తవాలు బయటకొస్తాయన్నారు.

అమరావతి పై భాజపా ఎంపీ జీవీఎల్​ నరసంహారావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details