ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక నుంచి తరలిస్తున్న నిషేధిత గుట్కా స్వాధీనం - gutka seized news in anantapur dt

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ చెక్​పోస్ట్​ వద్ద కర్ణాటక నుంచి తరలిస్తున్న గుట్కాను పోలీసులు సీజ్ చేశారు.ఒక వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

gutka seized in anantapur dst transport form Karnataka
gutka seized in anantapur dst transport form Karnataka

By

Published : Jun 30, 2020, 12:50 AM IST

అనంతపురం జిల్లా విడపనకల్ చెక్​పోస్ట్​ వద్ద సెబ్ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి 50 వేల విలువైన గుట్కాలను తీసుకొస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

ఆ సరుకును తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details