అనంతపురం జిల్లా రొద్దం మండలం ఆర్ కొట్టాల చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కర్ణాటక నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. సరకు విలువ రూ. 9 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆటోను సీజ్ చేసి.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
గుట్కా పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - రొద్దం మండలం ఆర్ కొట్టాల చెక్పోస్ట్ తనిఖీ వార్తలు
ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గుట్కాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ఆర్ కొట్టాల చెక్పోస్ట్ వద్ద గుట్కా పట్టివేత