అనంతపురం: డి.హిరేహాల్‌లో రూ.31.20 లక్షలు విలువ చేసే గుట్కా పట్టివేత - అనంతపురం తాజా వార్తలు

డి.హిరేహాల్‌లో రూ.31.20 లక్షలు విలువ చేసే గుట్కా పట్టివేత
12:01 September 20
gutka cought in anantapuram district
అనంతపురం: డి.హిరేహాల్‌లో పోలీసులు రూ.31.20 లక్షలు విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీ డ్రైవర్, ఇద్దరు క్లీనర్లను అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని తుముకూరు నుంచి గుల్బర్గాకు గుట్కాను తరలిస్తున్నట్లు గుర్తించారు. గుట్కా ప్యాకెట్లు సీజ్ చేసిన డీఎస్పీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:VARIETY REQUEST: బ్యాలెట్ బాక్స్‌లో చీటీ..మందుబాబు విజ్ఞప్తి చూస్తే షాక్..
Last Updated : Sep 20, 2021, 1:40 PM IST