ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుట్కా ప్యాకెట్లు పట్టివేత... ఇద్దరు అరెస్ట్​ - gutka caught by tadipatri police latest news

పెద్దపప్పురు మండలం చీమలవాగుపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై ఆటోలో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి నుంచి రూ. 80 వేల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు.

gutka caught by tadipatri police
గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​

By

Published : Oct 6, 2020, 8:55 PM IST

గుట్కా ప్యాకెట్లను ఆటోలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను తాడిపత్రి పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పురు మండలం చీమలవాగుపల్లి గ్రామం వద్ద ఎస్సై గౌస్​ మహమ్మద్​ బాషా.. సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు.

పట్టుబడిన ఇద్దరిని అరెస్ట్ చేసి.. వారి నుంచి రూ. 80 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాషా తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details