గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాన్యుడి బతుకు చిత్రాన్ని.. సామాజిక ఆర్థిక అంతరాలను ఆయన చూపించాడని శ్రీనివాసులు అన్నారు. సామాజిక అసమానతల మీద తిరుగులేని పోరాటం చేసిన మహనీయుడు గుర్రం జాషువా అని కొనియాడారు.
'జాషువా ఆశయ సాధనకు పోరాటాలు చేద్దాం' - అనంతపురంలో గుర్రం జాషువా జయంతి
గుర్రం జాషువా ఆశయ సాధనకు కృషి చేద్దామని మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా అనంతపురంలో జాషువా విగ్రహానికి కాల్వ శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గుర్రం జాషువా జయంతి