డీఎస్పీ హోదా నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన అనంతపురం జిల్లా గుంతకల్ డీఎస్పీ కాశీం సాహెబ్‌ను ఉరవకొండ సీఐ, ఎస్సైలు ఘనంగా సన్మానించారు. డీఎస్పీకి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా, పూలమాలలతో సత్కరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.
గుంతకల్ డీఎస్పీకి ఘన సన్మానం - గుంతకల్ నేటి వార్తలు
డీఎస్పీ స్థాయి నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన గుంతకల్ డీఎస్పీ కాశీం సాహెబ్‌ను ఉరవకొండ సీఐ, ఎస్‌లు ఘనంగా సన్మానించారు.
గుంతకల్ డీఎస్పీకు ఘన సన్మానం