అనంతపురంలో గుణ 369 సినీ బృందం సందడి చేసింది. సినిమా విజయోత్సవం సందర్భంగా అనంతపురంలో గౌరీ థియేటర్ లో హీరో కార్తికేయ, డైరెక్టర్ అర్జున్ జగిత్యాల, కో డైరెక్టర్ అనిల్, జబర్దస్త్ మహేష్ పాల్గొని అభిమానులతో ముచ్చటించారు. థియేటర్లో హీరో చెప్పిన డైలాగులకు అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ సందడి చేశారు. ఇంత మంచి విజయాన్ని అందించి ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని హీరో తెలిపారు.
అనంతలో గుణ 369 సినీ బృందం సందడి - ananthapur
అనంతపురంలో గుణ 369 సినీ బృందం పర్యటించింది. థియేటర్లో హీరో మాటలకు అభిమానులు ఫిదా అయ్యారు.

అనంతలో గుణ 369 సినీ బృందం సందడి