అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకంలోని కూలీలకు.. పనిచేసే చోట సకల సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్న అధికారుల మాటలు నీటి మూటలుగానే కనిపిస్తున్నాయి. తాగేందుకు నీరు కూడా ఇవ్వడం లేదని, కష్టానికి తగ్గ కూలీ రావడం లేదని....ఉపాధి హామీ కూలీలు వాపోతున్నారు.
సౌకర్యాల లేమితో ఉపాధి హామీ కూలీలు సతమతం - అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ కూలీల అవస్థలు
అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు కనీసం మంచినీరూ లేదని ఆవేదన చెందుతున్నారు.
ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలు