అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వెండిరథ ప్రాకారోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం.. ఉత్సవమూర్తులను వెండి రథంపై అధిష్టించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం వెండి రథోత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు.
భక్తిశ్రద్ధలతో కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వెండిరథం ప్రాకారోత్సవం - kadiri latest news
అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వెండిరథ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు.
కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి