ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా బాధితులకు సేవ చేసిన వైద్యుడికి ఘన స్వాగతం - doctore latest news

24 రోజులపాటు కుటుంబానికి దూరంగా ఉంటూ ధైర్యంగా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించి వచ్చిన వైద్యుడిని గ్రామస్థులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ మున్వర్ భాషకు కుటుంబ సభ్యులు హారతి ఇస్తూ సాధారంగా ఇంట్లోకి ఆహ్వానించారు.

grand welcome to the physician
వైద్యుడికి ఘన స్వాగతం

By

Published : May 15, 2020, 1:59 PM IST

వైద్యుడికి ఘన స్వాగతం

అనంతపురం జిల్లా ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు 24 రోజుల పాటు సేవలందించిన కదిరి వైద్యుడికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. డాక్టర్ మున్వర్ భాషకు వైద్యులు, సిబ్బంది, స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు కదిరి నుంచి అనంతపురం ఆస్పత్రికి డాక్టర్ మున్వర్ భాష వెళ్లారు. కుటుంబానికి దూరంగా ఉంటూ ధైర్యంగా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించి వచ్చిన వైద్యుడిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు హారతి ఇస్తూ సాధారంగా ఇంట్లోకి ఆహ్వానించారు.

ABOUT THE AUTHOR

...view details