అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం ఓరువాయిలో వెలసిన రేణుక ఎల్లమ్మ జాతర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగే ఈ పులి పార్వేట వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సింహ వాహనంపై అమ్మవారు ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారు పులిపార్వేటకు బయలుదేరి వెళ్లారు. ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు.
అనంతలో ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర - అనంతపురం జిల్లాలో జాతర వార్తలు
రేణుక ఎల్లమ్మ జాతర అనంతపురం జిల్లా ఓరువాయిలో ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగే ఈ పులి పార్వేట వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
![అనంతలో ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర grand celebration to Renuka Ellamma Jatara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11409907-610-11409907-1618469021158.jpg)
ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర