ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తెలుసుకోవడానికి అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఏపీ ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు.. సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే.. ఐక్యంగా హక్కులు సాధించడానికి కృషి చేస్తామని చెప్పారు.
''సీపీఎస్ రద్దుకు ఐక్యంగా కృషి చేస్తాం'' - ap ngos state president demand cancellation of cps
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదకొండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఏపీ ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
![''సీపీఎస్ రద్దుకు ఐక్యంగా కృషి చేస్తాం''](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4776908-267-4776908-1571286238716.jpg)
govt jobbers demand for cps cancellation
సీపీఎస్ రద్దుకు ఐక్యంగా కృషి చేస్తాం!
Last Updated : Oct 17, 2019, 11:49 AM IST