ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంకులో బంగారం మాయం.. చేతులెత్తేసిన అధికారులు - gold missed in ananatapur dst

బ్యాంకులో పెట్టిన బంగారం మాయమైంది. తాకట్టు పెట్టిన వారే తీసుకెళ్లారని అధికారులు చేతులెత్తేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎస్​బీఐలో చాముండేశ్వరీ అనే మహిళ సంవత్సరం క్రితం 30 గ్రాముల బంగారం తాకట్టు పెట్టింది. తిరిగి విడిపించుకునేందుకు వెళ్తే అధికారులు ఆమెకు షాక్ కొట్టే సమాధానం చెప్పారు. తాకట్టు పెట్టిన వారే తీసుకెళ్ళారని చెప్పుకొచ్చారు. ఆందోళన చెందిన బాధితురాలు... పోలీసులకు ఫిర్యాదు చేశారు.

gold missed in sbi bank anantapur dst kalayandurgam
బ్యాంకులో బంగారం మాయం.. అధికారులతో మాట్లాడుతున్న బాధితులు

By

Published : Jan 6, 2020, 9:55 PM IST

బ్యాంకులో బంగారం మాయం.. అధికారులతో మాట్లాడుతున్న బాధితులు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details