ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అవకాశం ఇవ్వండి.. అనంతను అగ్రస్థానంలో నిలుపుతా' - ananthapuram

తనను గెలిపిస్తే అభివృద్ధిలో అనంతను అగ్రస్థానంలో నిలుపుతానని అనంతపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. పట్టణంలో కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

అనంత వెంకటరామిరెడ్డి ప్రచారం

By

Published : Apr 1, 2019, 3:31 PM IST

అనంత వెంకటరామిరెడ్డి ప్రచారం
ఒక్కసారి అవకాశం ఇవ్వండి... అభివృద్ధికి చిరునామాగా అనంతను అగ్రస్థానంలో నిలబెడతానని అనంతపురం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. పట్టణంలో ప్రచారం నిర్వహించిన ఆయన... ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యాలని ప్రజలను అభ్యర్థించారు. నవరత్నాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. నగరాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొని అభివృద్ధిలో అనంతను ప్రథమ స్థానంలో ఉంచుతానని హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే... రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details