ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాము కాటుతో.. విద్యార్థిని మృతి - అనంతపురంలో పాముకాటుతో విద్యార్థిని మృతి

అనంతపురం జిల్లా నిడిగల్లులో పాము కాటుకు గురై బాలిక మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం పాము కరవగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.

పాము కాటుకు గురై విద్యార్థిని మృతి

By

Published : Nov 8, 2019, 1:07 PM IST

పాము కాటుకు గురై విద్యార్థిని మృతి

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లులో పాము కాటుకు గురై 6వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈనెల 3న ధరణి అనే బాలిక ఇంట్లో ఉండగా పాము కరిచింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను జిల్లా సర్వజనాసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స అందించినా.. ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి గురువారం పాప మరణించింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details