ఇదీ చదవండి:
Gavimatam Temple: వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం.. రథాన్ని లాగిన గజలక్ష్మి - latest news in anatapur
Gavimatam Temple: గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవం భక్తుల కోలాహలం నడుమ వైభవంగా జరిగింది. పెద్దఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. శ్రాస్త్రోక్తంగా పూజలు జరిపిన అనంతరం అశేష భక్త జనవాహిని నడుమ మహారథోత్సవాన్ని నిర్వహించారు. గజరాజు వచ్చి రథాన్ని లాగడంతో ఉత్సవం ముందుకు సాగింది.
అంగరంగ వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం