ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో వైభవంగా గవిమఠం బ్రహ్మోత్సవాలు - గవిమఠం బ్రహ్మోత్సవాలు తాజా వాార్తలు

ఉరవకొండలో గవిమఠం బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి హాజరయ్యారు.

gavimatam ustavalu
ఉరవకొండలో ఆకట్టుకున్న గవిమఠం బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 25, 2021, 8:42 AM IST

Updated : Mar 25, 2021, 10:31 AM IST

ఉరవకొండలో వైభవంగా గవిమఠం బ్రహ్మోత్సవాలు

అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్పహ్మోత్సవాల్లో భాగంగా కురుభ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన గొరవయ్యల సాంప్రదాయ నృత్యం, పాలుతాగే కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి హాజరయ్యారు. గొరవయ్యలు చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరిని అలరించాయి. గొరవయ్యలు వేషాధారణ ఆకట్టుకుంది.

Last Updated : Mar 25, 2021, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details