Gali Janardhan Reddy Birthday celebrations: గనుల వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి 55వ జన్మదిన వేడుకలను బళ్లారిలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. 11 ఏళ్ల తర్వాత గాలిజనార్ధన్‌రెడ్డి బళ్లారి రావటంతో సంబరాల్లో ముంచెత్తారు. బళ్లారి దుర్గాదేవి ఆలయ ఆవరణలో 85 బంగారు , 55 వెండి నాణేలతో పాటు 5 రూపాయల నాణేలతో ఆయన తులాభారం ఇచ్చారు. ఈ తులాభారం తూచిన ధనాన్ని ఆలయానికి అప్పగించారు.
11 ఏళ్ల తర్వాత బళ్లారికి గాలి జనార్థన్ రెడ్డి.. బంగారు, వెండి నాణేలతో దుర్గా దేవికి తులాభారం - గాలి జనార్థన్ రెడ్డి తాజా వార్తలు
Gali Janardhan Reddy: కర్ణాటకలోని బళ్లారిలో గనుల వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. 11 ఏళ్ల తర్వాత బళ్లారిలో అడుగుపెట్టిన జనార్ధన్‌రెడ్డి.. దుర్గాదేవి ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు.
11 ఏళ్ల తర్వాత బళ్లారికి గాలి జనార్థన్ రెడ్డి