అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని కలిసిన మరికొంతమందిని క్వారంటైన్‌కు తరలించారు. పలువురు దాతలు వారు త్వరగా కోలువాలని పండ్లను పంపిణీ చేశారు.
క్వారంటైన్‌లోని వ్యక్తులకు పండ్ల పంపిణీ - corona positive cases in madakasira anantapur
అనంతపురం జిల్లా మడకశిరలో పలువురు దాతలు క్వారంటైన్లో ఉన్నవారికి పండ్లు పంపిణీ చేశారు.
క్వారంటైన్‌లోని వ్యక్తులకు పండ్ల పంపిణీ