ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో ఉచిత మెగా వైద్యశిబిరం - ananthapur narpala mandal latest news

అనంతపురం జిల్లాలో ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శంకర్ నారాయణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఈ శిబిరం నిర్వహించినట్లు వారు తెలిపారు.

అనంతపురం జిల్లాలో ఉచిత మెగా వైద్యశిబిరం

By

Published : Oct 12, 2019, 11:02 PM IST

అనంతపురం జిల్లాలో ఉచిత మెగా వైద్యశిబిరం

అనంతపురం జిల్లా నార్పల మండలంలో సరస్వతి విద్యామందిర్ పాఠశాల 25 వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదవారికి మెరుగైన వైద్యాన్ని అందించాలని ఈ శిబిరం నిర్వహించినట్లు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. దాదాపు 25 మంది నిపుణులతో ఈ శిబిరం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details