అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు... మాస్కులు శానిటైజర్ లను పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, పాత్రికేయులు, వైద్య సిబ్బందికి...మాస్కులు, శానిటైజర్లను అందించారు.
ఉచితంగా మాస్కుల పంపిణీ - ఈటీవీ భారత్ తెలుగు తాజా వార్తలు
అనంతపురం జిల్లా హిందూపురంలోని రోటరీ క్లబ్ ప్రతినిధులు..పోలీసులు, విలేకర్లకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
ఉచిత మాస్కులు పంపిణీ
కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు అహర్నిశలు కష్టపడుతున్న వారికి తమ వంతు సాయంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రోటరీ క్లబ్ సభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి