అనంతపురం జిల్లా ధర్మవరంలోని దుర్గానగర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి చక్కెర వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పరీక్షలు చేయించుకున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు, కంటి వైద్యులు నరసింహులు పరీక్షలు నిర్వహించారు. తరుచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
చక్కెర వ్యాధిగ్రస్తులకు ఉచిత కంటి వైద్యశిబిరం - dharmavaram
ధర్మవరంలోని దుర్గానగర్‌లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చక్కెర వ్యాధిగ్రస్తులు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.
చక్కెర వ్యాధిగ్రస్తులకు ఉచిత కంటి వైద్యశిబిరం