నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్‌లో అభ్యర్థులు ఉత్సాహంగా నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. నాలుగో విడతలో పెనుకొండ మండలంలోని 11 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. పెనుకొండలోని ఎంపీడోఓ కార్యాలయంలో దుద్దేబండ పంచాయతీకి ఇద్దరు అభ్యర్థులు, ఎర్రమంచి పంచాయతీకి ఇద్దరు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
పెనుకొండ డివిజన్‌లో ఉత్సాహంగా నామినేషన్లు - అనంతపురంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అనంతపురం జిల్లా పెనుకొండ డివిజన్‌లో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు క్యూ కడుతున్నారు.
fourth phase panchayath elections nominations started at ananthapur