అనంతపురం జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు - ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
అనంతపురం జిల్లాలో నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
![అనంతపురం జిల్లా.. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు Anantapur district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10718066-696-10718066-1613921613922.jpg)
అనంతపురం జిల్లా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు
అనంతపురం జిల్లా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు..
- హిందూపురం మం. మల్లుగూరు పంచాయతీలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు(570) వచ్చాయి. అధికారులు టాస్ వేసి.. సర్పంచి అభ్యర్థిగా రమేశ్‌ను ప్రకటించారు.