ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్ణాటక మద్యం విక్రయిస్తోన్న నలుగురు అరెస్టు - anantapuram police latest news update\

అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి కర్ణాటక మద్యం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

foure-members-arrested-by-the-police
కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అరెస్టు

By

Published : Jun 16, 2020, 12:04 AM IST

కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ రంగడు సిబ్బందితో కలిసి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన 384 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నలుగురు నిందితులను అరెస్ట్​ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details