ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వజ్రకరూర్ మండలంలో నలుగురికి కరోనా - carona update in vajruru

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో తాజాగా నలుగురికి కరోనా వైరస్ సోకింది. అధికారులు అప్రమత్తమై ఆ కాలనీలను కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు.

ananthapuram district
వజ్రకరూర్ మండలంలో నలుగురికి కారోనా..కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు.

By

Published : Jul 4, 2020, 4:29 PM IST

అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలంలో నలుగురికి కరోనా వైరస్ బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా కాలనీలలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. ఆ కాలనిలను కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. అక్కడివారు బయటకు వెళ్లకుండా.. బయటి వ్యక్తులు ఆ ప్రాంతంలోకి రాకుండా ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వైరస్ సోకినవారితో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details