ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురికి గాయాలు - కొంకల్ క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు

అనంతపురం జిల్లా గుడిబండ మండలం కొంకల్ క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికులు వీరిని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

four people injured in road accident occured at konkal cross road in ananthapur district
కొంకల్ క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం... నలుగురికి గాయాలు

By

Published : Oct 10, 2020, 3:56 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలోని గుడిబండ మండలం కొంకల్ క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికులు వీరిని మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తలకు దెబ్బలు తగలడంతో మడకశిర ఆసుపత్రిలో వైద్యులు ప్రథమ చికిత్స అందించి వీరిని హిందూపురం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించగా... కుటుంబ సభ్యులు 108 వాహనంలో తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details