అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో నలుగురు మృతి చెందారు. వెంటిలేటర్లు లేకనే వారు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆస్పత్రి నిర్వహణ తీరుపై బాధిత బంధువులు దిక్కు తోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటిలేటర్ల కొరత: కదిరి ప్రభుత్వాస్పత్రిలో నలుగురు మృతి ! - వెంటిలేటర్ల కొరతతో నలుగురు మృత్యువాత
అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో నలుగురు కొవిడ్ బాధితులు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో నలుగురు మృతి చెందడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటిలేటర్ల కొరతతో మృతి చెందారని ఆరోపిస్తున్నారు. రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు.
![వెంటిలేటర్ల కొరత: కదిరి ప్రభుత్వాస్పత్రిలో నలుగురు మృతి ! వెంటిలేటర్ల కొరత : కదిరి ప్రభుత్వాస్పత్రిలో నలుగురు కరోనా రోగులు మృత్యువాత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11647724-942-11647724-1620199683218.jpg)
వెంటిలేటర్ల కొరత : కదిరి ప్రభుత్వాస్పత్రిలో నలుగురు కరోనా రోగులు మృత్యువాత
Last Updated : May 5, 2021, 1:06 PM IST