అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బాబాసాహెబ్ అంబేడ్కర్ 129వ జయంతి నిర్వహించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగ విలువలను కాపాడాలని నాయకులు సూచించారు.
'రాజ్యాంగ విలువలను అందరూ కాపాడాలి' - మడకశిరలో అంబేద్కర్ 129వ జయంతి
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అంబేడ్కర్ 129వ జయంతిని పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న పాల్గొన్నారు.
మడకశిరలో అంబేద్కర్ 129వ జయంతి