అనంతపురం జిల్లా రోళ్ల మండలం మల్లినమడుగు గ్రామంలో కాంతరాజు అనే రైతు... ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. పొలంలో గడ్డిని లోడ్ చేసి తరలిస్తుండగా ట్రాక్టర్ లో ఉన్న కాంతరాజు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నుంచి ట్రాలీ కింద పడి పోయాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి రైతు మృతి - అనంతపురం తాజా వార్తలు
అనంతపురం జిల్లా మల్లినమడుగు గ్రామంలో ఓ రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి రైతు మృతి