అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలో బైక్ ఢీకొని అడవి పంది మృతి చెందింది. పాలవాయి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగరాజు, చిన్న కుల్లాయి స్వామిలు బైక్పై వెళుతుండగా రోడ్డుకు అడ్డంగా పరిగెడుతున్న అడవిపందిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అడవిపంది మృతి చెందగా.. బైక్ పై ప్రయాణిస్తున్నవారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
బైకు ఢీకొనడంతో అడవిపంది మృతి - died
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో అడవిపంది అక్కడికక్కడే మృతి చెందింది.
forest pig in accident at ananthpuram district