లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన పేదలకు అనంతపురం జిల్లా మడకశిరలో నీలకంఠ ట్రస్ట్ సభ్యులు అన్నదానం చేశారు. లాక్డౌన్ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు అన్నదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
మడకశిరలో మణికంఠ ట్రస్ట్ సభ్యుల అన్నదానం - manikanta trust news today
లాక్డౌన్తో ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి కరవై ఆకలితో అలమటిస్తున్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఇలాంటి వారిని గుర్తించి స్థానిక మణికంఠ ట్రస్ట్ సభ్యులు అన్నదానం చేశారు.
మడకశిరలో మణికంఠ ట్రస్ట్ సభ్యుల అన్నదానం