ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో ఆహ్లాదంగా మంచు తెరలు - కదిరి మంచు ఫోటోలు

అనంతపురం జిల్లా కదరిలో కమ్ముకున్న మంచు తెరలు.. వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ఆకాశం, భూమి ఏకమైనట్లు మంచు తెరలు మాయ చేశాయి.

fog in kadiri
కదిరిలో మంచు

By

Published : Dec 21, 2020, 12:04 PM IST

ఆహ్లాదాన్ని పంచుతూ అనంతపురం జిల్లా కదిరిని మంచు దుప్పట్లు కప్పాయి. నింగి, నేలను ఏకం చేసిన హిమంతో కదిరి పట్టణం కొత్త శోభను సంతరించుకుంది. మంచు దృశ్యాలను చూసేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా పట్టణవాసులు రహదారుల పైకి వచ్చారు. మరోవైపు.. దట్టంగా మంచు కమ్ముకోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details