ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్ల బాలికపై అత్యాచారం - minor girl repe news in nanathapuram district

మాయమాటలతో నమ్మించి ఐదేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలో జరిగింది.

ఐదేళ్ల బాలికపై అత్యాచారం
ఐదేళ్ల బాలికపై అత్యాచారం

By

Published : Mar 26, 2020, 9:31 AM IST

ఐదేళ్ల బాలికపై అత్యాచారం

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలానికి చెందిన గాజుల ప్రభాకర్ అనే వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం అయిన పరిస్థితుల్లో.. తల్లిదండ్రులు గుమ్మగట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details