అనంతపురం జిల్లా విడపనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణాటక చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బళ్ళారి నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ద్విచక్రవాహనాలను సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోకి మద్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కర్ణాటక సరిహద్దులో అక్రమ మద్యం స్వాధీనం.. ఐదుగురు అరెస్టు - కర్ణాటక నుంచి మద్యం అక్రమ రవాణా వార్తలు
కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు.
అక్రమ మద్యం స్వాధీనం ఐదుగురు అరెస్టు
ఇవీ చూడండి..