ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 10 కే రన్ - Ananthapuram district news

అనంతపురం జిల్లా రైల్వే క్రీడా మైదానంలో 10 కె రన్ నిర్వహించారు. ఫిట్‌గా ఉండటమనేది క్రీడాకారులు, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తుంటారని... ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆలోక్ తివారీ సూచించారు.

Ten k walk
Ten k walk

By

Published : Aug 28, 2020, 3:43 PM IST

అనంతపురం జిల్లా.. గుంతకల్లులోని రైల్వే క్రీడా మైదానంలో దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆలోక్ తివారీ ఆధ్వర్యంలో 10 కే రన్ నిర్వహించారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ప్రజలు ఫిట్‌గా ఉండాలని ఆలోక్ తివారీ అన్నారు.

అప్పుడే సరికొత్త చరిత్ర లిఖించగలం అని అని సూచించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలను ఉద్దేశించి రైల్వే డీఆర్ఎం జాతీయ క్రీడా దినోత్సవం, ఫిట్ ఇండియాపై ప్రసంగించారు. నిత్యం వ్యాయామం, వాకింగ్, జాగింగ్ చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details