FISHERMAN: అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో.. మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం తమకు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. కనీసం మత్స్యకారులకు ఒక ఇల్లు అయినా కట్టించారా? అంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై మండిపడ్డారు. జగన్కు ఓటు వేసి మోసపోయామని.. ఆంధ్ర ఫిష్ అని పెట్టి మేము చేపలు అమ్ముకోవడానికి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జీఓ 217 రద్దు చేసి పాత జీఓనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
వైకాపా ప్రభుత్వం మాకు ఏం చేసింది : మత్స్యకారులు - అనంతపురం జిల్లా తాజా వార్తలు
FISHERMAN: వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు ఏం చేసిందంటూ శింగనమల మండల కేంద్రంలోని మత్స్యకారులు మండిపడ్డారు. జగన్కు ఓటు వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
![వైకాపా ప్రభుత్వం మాకు ఏం చేసింది : మత్స్యకారులు FISHERMAN](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15364239-44-15364239-1653308160060.jpg)
'వైకాపా ప్రభుత్వం మత్స్యకారులకు ఏం చేసింది'- శింగనమల మత్స్యకారులు