ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలిసికట్టుగా నగరాభివృద్ధికి కృషి చేద్దాం: మేయర్ వసీం - Anantapur news

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో వంద రోజుల స్వచ్ఛత కార్యక్రమం అమలుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశంలో చర్చించారు.

Anantapur MFirst Council meeting in Anantapurunicipal corporation
అనంతపురం నగరపాలక సంస్థ

By

Published : Mar 28, 2021, 12:18 PM IST

అందరూ కలిసి నగరాభివృద్ధికి కృషి చేద్దామని అనంతపురం మేయర్ వసీం అన్నారు. ఆయన అధ్యక్షతన నగరపాలక సంస్థ నూతన పాలకమండలి తొలి సమావేశం జరిగింది. నగరంలో వంద రోజులు స్వచ్ఛత కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించారు.

పారిశుద్ధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు అమలు చేయడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. నగర ప్రజలు ఏకగ్రీవంగా తీర్పునిచ్చారని.. అదే నమ్మకంతోనే ప్రజల కోరిక మేరకు పని చేయాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details