FIRE IN THE METER: ప్రభుత్వం అమర్చిన వ్యవసాయ మీటర్లో మంటలు రావడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ఖైరేవు గ్రామంలో గంగన్న అనే రైతు పంటపొలంలో ఈ ఘటన జరిగింది. మీటర్లో ఒక్కసారిగా మంటలురావడంతో రైతులు పరుగులు తీశారు. మీటర్ కాలిపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వ్యవసాయ మోటర్లు పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయని రైతు తెలిపారు. విద్యుత్ శాఖ తప్పిదం వలనే మీటరు కాలిపోయిందని రైతు ఆరోపిస్తున్నాడు.
వ్యవసాయ మీటర్లో మంటలు.. ఆవేదనలో అన్నదాత - Electricity department negligence
FIRE IN THE METER: పంటపొలంలో అమర్చిన వ్యవసాయ మీటర్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా వచ్చిన మంటలను చూసి రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో ఖైరేవు గ్రామంలో జరిగింది. వ్యవసాయ మోటర్లు పనిచేస్తున్న సమయంలో మంటలు వచ్చాయని రైతులు చెబుతున్నారు.
మీటర్లో మంటలు